News
చివరిసారి ఘనంగా కలాంకు నివాలి
రామేశ్వరం రైల్వేస్టేషన్ సమీపంలోని మైదనంలో అబ్దుల్ కలాం అంత్యక్రియులు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. అబ్దుల్ కలాం పార్ధివదేహానికి ప్రముఖులంతా చివరిసారి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తమిళనాడు గవర్నర్ రోశయ్య, త్రివిధ దళాల అధిపతులు,కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు,మనోహర్ పారికర్,అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కర్టాటక సీఎం సిద్ద రామయ్య,తమిళనాడు అర్థికశాఖ మంత్రి పన్నీర్ సెల్వం, రాహుల్ గాంధీ తదితరులు నివాళులర్పించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








